చిత్రాలోకనం
Saturday, September 17, 2005
  తిరువణ్ణామలై - అరుణాచలం - రమణాశ్రమం


































































 
  హైదరాబాదులో గణేష్ నిమర్జన సన్నాహాలు




ఓ గణముల నృపాలా
నీకు కాలుష్యపు రంగులేలా
అనవసరపు హంగులేలా
 
  వినాయక చవితి -05

అమ్మ చేతి పసుపు బొమ్మ
మా అమ్మ చేతి మట్టి బొమ్మ





అటుకులు కొబ్బరి పలుకులు
చిటిబెల్లము నానుఁబ్రాలు చెఱకు రసంబున్
నిటలాక్షు నగ్ర సుతునకు
పటుతరముగ విందు సేతు ప్రార్థింతు మదిన్


అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం
నతాశుభాశు నాశకం నమామి తం వినాయకం
 
Wednesday, June 08, 2005
  సంక్రాంతి ముగ్గులు

భూదేవి బుగ్గల సిగ్గులు
మా అమ్మ రంగుల ముగ్గులు
మా ఇంటి కొచ్చె గోమాత
సిరిసంపదలిచ్చు భాగ్యదాత

తెలుగులో సంక్రాంతి శుభాకాంక్షలు
చూసి అనుకరించారు వీధిలోని అతివలు
మార్చారు, wish you happy Sankranthi రాతలు
 

ARCHIVES
June 2005 / September 2005 /


Powered by Blogger